US & Pak: నాలుగు పాకిస్తాన్ సంస్థలపై ఆంక్షలు విధించిన అమెరికా...! 3 d ago
దీర్ఘ శ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాక్ కు చెందిన నాలుగు కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలను విధించింది. ఈ కారణంగా బుధవారం అగ్రరాజ్య విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. దీనిలో ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ (ఎన్డీసీ) కూడా ఉంది. ఇది పాక్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమానికి సహకరిస్తుందని ఆరోపించింది.